
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి పేర్లను సిఫారసు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. న్యాయాధికారుల కోటాలో ఈ ఏడుగురి పేర్లను సిఫారసు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తులు రానున్నారు. శ్రీలత, సుమలత, రాధారాణి, లక్ష్మణ్, ఎన్ తుకారారం, వెంకటేశ్వర్ రెడ్డి, మాధవీ దేవీలను హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజయం ఆమోదం తెలిపింది.