హైదరాబాద్‌లో దారుణం: 20 ఏళ్ల యువతి కిడ్నాప్, అత్యాచారం.. నిందితులంతా ఆటోడ్రైవర్లే

Siva Kodati |  
Published : Aug 18, 2021, 08:42 PM ISTUpdated : Aug 18, 2021, 08:44 PM IST
హైదరాబాద్‌లో దారుణం: 20 ఏళ్ల యువతి కిడ్నాప్, అత్యాచారం.. నిందితులంతా ఆటోడ్రైవర్లే

సారాంశం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. 20 ఏళ్ల యువతిని ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. సంతోష్ నగర్‌లో ఆటోలో కిడ్నాప్ చేసి పహాడీ షరీఫ్‌లో అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు సంతోష్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. 

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. 20 ఏళ్ల యువతిని ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. సంతోష్ నగర్‌లో ఆటోలో కిడ్నాప్ చేసి పహాడీ షరీఫ్‌లో అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు సంతోష్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే