సీఎం కేసీఆర్ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ రాజీనామా

sivanagaprasad kodati |  
Published : Nov 16, 2018, 08:08 AM IST
సీఎం కేసీఆర్ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ రాజీనామా

సారాంశం

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా విధులు నిర్వర్తిస్తున్న దేశపతి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. తాను కూడా కేసీఆర్‌తో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం... ప్రభుత్వ పదవిలో ఉండే వ్యక్తులు ఎన్నికల సభల్లో, ప్రచారంలో పాల్గొనకూడదు.. ఈ కారణంగానే తాను రాజీనామా చేసినట్లు దేశపతి తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని ప్రభుత్వానికి పంపానన్నారు. కాగా, శ్రీనివాస్ రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌