టిఆర్ఎస్ శంకర్ నాయక్ కు తప్పిన ప్రమాదం

Published : Feb 02, 2018, 06:02 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
టిఆర్ఎస్ శంకర్ నాయక్ కు తప్పిన ప్రమాదం

సారాంశం

మేడారం వెళ్లి వస్తుండగా ప్రమాదం ధ్వంసమైన కారు ముందు భాగం శంకర్ నాయక్ సేఫ్

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ప్రమాదం తృటిలో తప్పింది. ఆయన మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం పస్రా దగ్గర ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్ నాయక్ ప్రయాణిస్తున్న కారు ముందుభాగంలో ధ్వంసమైంది. కారులో ఉన్న ఎమ్మెల్యే నాయక్ కు కానీ, ఇతరులకు కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగిన తర్వాత వేరే వాహనంలో ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
కేసీఆర్ కు రూ.12400000 కోట్లు ఇచ్చాం... ఇంకా ఇస్తున్నాం..: సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్