నేను ఇది చేశాను అని ఒకటి చెప్పు: కేసీఆర్‌పై బాబు విమర్శలు

By sivanagaprasad kodatiFirst Published Dec 2, 2018, 11:25 AM IST
Highlights

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శల దాడిని పెంచారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇప్పటికే రోడ్ షోలు, బహిరంగసభల్లో టీఆర్ఎస్‌‌పై మాటల దాడి చేస్తోన్న సీఎం.. ఇవాళ ట్విట్టర్ సాక్షిగా మరోసారి విరుచుకుపడ్డారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శల దాడిని పెంచారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇప్పటికే రోడ్ షోలు, బహిరంగసభల్లో టీఆర్ఎస్‌‌పై మాటల దాడి చేస్తోన్న సీఎం.. ఇవాళ ట్విట్టర్ సాక్షిగా మరోసారి విరుచుకుపడ్డారు.

దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే నేను అడ్డుపడ్డానా? కేసీఆర్ దళితుడిని సీఎంను చేస్తానంటే నేను అడ్డుపడ్డానా? తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే నేను అడ్డుపడ్డానా? నేను ఎక్కడ అడ్డుపడ్డానో కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. తన పాలనలో ఘనంగా చెప్పుకునేలా కేసీఆర్‌ ఒక్క పనైనా చేశారా?

ఇచ్చిన మాట తప్పి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోంటే కేంద్రాన్ని ఒక్కసారైనా నిలదీశారా? అవేమీ చేయకుండా హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ది చేసిన నాపై విమర్శలు చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ప్రధాని ఎప్పుడూ చెప్పే అచ్చేదిన్‌ నాలుగున్నరేళ్లలో ఎక్కడా కనిపించలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపిని చిత్తుచిత్తుగా ఓడిస్తే మాత్రం తప్పకుండా అచ్చేదిన్‌ వస్తుంది అంటూ ట్వీట్ చేశారు. 
 

 

దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే నేను అడ్డుపడ్డానా? కేసీఆర్ దళితుడిని సీఎంను చేస్తానంటే నేను అడ్డుపడ్డానా? తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే నేను అడ్డుపడ్డానా? నేను ఎక్కడ అడ్డుపడ్డానో కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. pic.twitter.com/QvZW4O4MQ6

— N Chandrababu Naidu (@ncbn)

తన పాలనలో ఘనంగా చెప్పుకునేలా కేసీఆర్‌ ఒక్క పనైనా చేశారా? ఇచ్చిన మాట తప్పి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోంటే కేంద్రాన్ని ఒక్కసారైనా నిలదీశారా? అవేమీ చేయకుండా హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ది చేసిన నాపై విమర్శలు చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. pic.twitter.com/kqLdnvif4C

— N Chandrababu Naidu (@ncbn)

ప్రధాని ఎప్పుడూ చెప్పే అచ్చేదిన్‌ నాలుగున్నరేళ్లలో ఎక్కడా కనిపించలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపిని చిత్తుచిత్తుగా ఓడిస్తే మాత్రం తప్పకుండా అచ్చేదిన్‌ వస్తుంది. pic.twitter.com/jgOf7T27wf

— N Chandrababu Naidu (@ncbn)
click me!