ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం: స్థలం కేటాయించిన కేంద్రం

Siva Kodati |  
Published : Oct 09, 2020, 08:18 PM ISTUpdated : Oct 09, 2020, 08:26 PM IST
ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం: స్థలం కేటాయించిన కేంద్రం

సారాంశం

ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. దేశ రాజధానిలోని వసంత్ విహార్‌లో 1,100 చ.మీ స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్శ శాఖ లేఖ ద్వారా సమాచారం అందజేసింది.

దీంతో త్వరలోనే పార్టీ కార్యాలయం నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 
PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!