తెలంగాణకు ఒక న్యాయం.. జమ్ము కాశ్మీర్ కి ఒక న్యాయమా.. దమ్ముంటే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పార్టీతో చర్చించి ఒప్పించాలి. లేదంటే పార్టీకి రాజీనామా చేయాలన్నారు.
కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ లో ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షులు బొయినిపల్లి వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. జమ్ము కాశ్మీర్ లో ఎన్నికలు ఉన్నాయి.. కాబట్టి అక్కడ అసెంబ్లీ స్థానాలు పెంచుతున్నారని విరుచుకుపడ్డారు.
undefined
తెలంగాణకు ఒక న్యాయం.. జమ్ము కాశ్మీర్ కి ఒక న్యాయమా.. దమ్ముంటే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పార్టీతో చర్చించి ఒప్పించాలి. లేదంటే పార్టీకి రాజీనామా చేయాలన్నారు.
తెలంగాణ లో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు కాకా మరో 34 పెంచాలి అని కేసీఆర్ లేఖ రాసారు.
విభజన చట్టంలో 26 సెక్షన్ ఉంది. జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ దీన్ని అనుసరించి.. తెలంగాణకు మొండిచేయా? విభజన చట్టం ధ్వారా అన్ని రాష్టలకు చట్టాలు సమానంగా ఉండాలి. వన్ నేషన్ వన్ లా అని మాట్లాడే హక్కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేదు అని విరుచుకుపడ్డారు.