బీజేపీ నాలుగో జాబితా విడుదల.. 12 మంది ఎవరెవరంటే..

12 మందితో బీజేపీ నాలుగో జాబితా విడుదల చేసింది. ఇందులో ఇటీవలే పార్టీ మారిన నేతలు కూడా ఉన్నారు. 


హైదరాబాద్ : నామినేషన్ల స్వీకరణ  గడువు దగ్గర పడుతున్న కొద్ది పార్టీలు అప్రమత్తమవుతున్నాయి.  ఇందులో భాగంగానే బిజెపి ఈరోజు  12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను విడుదల చేసింది.  ఇందులో,,, 

సిద్దిపేట - దూడి శ్రీకాంత్
వేములవాడ - తుల ఉమా 
వికారాబాద్ - పెద్దిరెడ్డి నవీన్ కుమార్
సిద్దిపేట - దూడి శ్రీకాంత్ రెడ్డి
కొడంగల్ - బంటు రమేష్ కుమార్
 గద్వాల -  బోయ శివ
మిర్యాలగూడ - సాదినేని శ్రీనివాస్
 మునుగోడు - చెలమల్ల కృష్ణారెడ్డి
మిర్యాలగూడ - సాధినేని శ్రీనివాస్ 
హుస్నాబాద్ - బొమ్మ శ్రీరామ చక్రవర్తి
 నకిరేకల్ - నకరకంటి మొగులయ్య

Latest Videos

ములుగు - ప్రహ్లాద నాయక్ లు ఉన్నారు.. 

బీసీ, మహిళలకు ఈ జాబితాలో పెద్దపీట వేసినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు బీజేపీ 100మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా పెండింగ్ లో 19 స్థానాలున్నాయి. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు ఉన్న సంగతి తెలిసిందే. జనసేన అడిగిన స్థానాలను పక్కన పెట్టినట్టుగా ఈ జాబితా చూస్తే అర్థమవుతోంది. 

జనసేన అడుగుతున్న శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, తాండూర్ లను జనసేన అడుగుతోంది. అయితే ఈ  స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. 
 

click me!