మధిర పౌరుషాన్ని ప్రజలు నిలబెట్టారు: మల్లు భట్టి

Published : Dec 12, 2018, 07:20 PM IST
మధిర పౌరుషాన్ని ప్రజలు నిలబెట్టారు: మల్లు భట్టి

సారాంశం

టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమర్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గెలుపును డబ్బుతో కొనాలని చూశారని ఆరోపించారు. అలాంటి వారిని ఎదిరించి మధిర పౌరుషాన్ని ప్రజలు నిలబెట్టారని భట్టి విక్రమార్క కొనియాడారు.   

నందిగామ: టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమర్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గెలుపును డబ్బుతో కొనాలని చూశారని ఆరోపించారు. అలాంటి వారిని ఎదిరించి మధిర పౌరుషాన్ని ప్రజలు నిలబెట్టారని భట్టి విక్రమార్క కొనియాడారు. 

కేసీఆర్ ఎన్నికలను కమర్సియల్‌గా మార్చారని ఆయన ఆరోపించారు. తెలంగాణ కొద్ది మంది చేతుల్లో నలిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నలిగిపోతున్న తెలంగాణను ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తామని భట్టి విక్రమార్క అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు.. మరింత పెరుగుతాయా?
Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో