కాంగ్రెసు పార్టీలోకి బండ్ల గణేష్: ఆ సీటుపై గురి

Published : Sep 14, 2018, 07:13 AM ISTUpdated : Sep 19, 2018, 09:25 AM IST
కాంగ్రెసు పార్టీలోకి బండ్ల గణేష్: ఆ సీటుపై గురి

సారాంశం

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో రాహూల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతారు. 

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో రాహూల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతారు. 

బండ్ల గణేష్‌తోపాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పలువురు సీనియర్ నేతలు గురువారంనాడు ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్‌తోపాటు ఆయా పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరనున్నారు. 

షాద్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండ్ల గణేష్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్