హైదరాబాద్ మాజీ మేయర్ అలా బుక్కైయ్యారు

Published : Dec 14, 2016, 10:16 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
హైదరాబాద్ మాజీ మేయర్ అలా బుక్కైయ్యారు

సారాంశం

అత్యంత పటిష్ట భద్రత ఉండే పార్లమెంట్ లోకి ఎలాంటి అనుమతి లేకుండా ప్రవేశించి హైదారబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి చిక్కుల్లో పడ్డారు.

అత్యంత పటిష్ట భద్రత ఉండే పార్లమెంట్ లోకి ఎలాంటి అనుమతి లేకుండా ప్రవేశించి హైదారబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి చిక్కుల్లో పడ్డారు.

 

పార్లమెంట్‌ భద్రత నిబంధనలు ఉల్లంఘించారని ఆమెను అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. రాజ్యసభ ఎంపీ పాస్‌పై పార్లమెంట్‌లోకి వచ్చిన కార్తీకరెడ్డి .. రాహుల్‌గాంధీ మీడియా సమావేశానికి వస్తుండగా శాలువా కప్పి స్వాగతం చెప్పారు.

 

భద్రతా నిబంధనలు ఉల్లంఘించి రాహుల్‌ మీడియా సమావేశం వద్దకు వెళ్లారు. దీంతో పార్లమెంట్‌ భద్రత అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు