ఎంపీ కవితను కలిసిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి...పెళ్లికి ఆహ్వానం

తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను హైదరబాదీ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డి కలిశారు. కాబోయే భర్తతో కలిసి హైదరాబాద్ లోని కవిత ఇంటికి వెళ్లిన సిక్కిరెడ్డి తన వివాహానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. 
 
అర్జున అవార్డు గ్రహీత, హైదరాబాద్ కు చెందిన ప్రముఖ్య క్రీడాకారిణి సిక్కిరెడ్డి-సుమిత్ రెడ్డిలకు ఇటీవలే పెళ్లి నిశ్చయమయ్యింది. ఈ నెల 23న మూడు ముళ్ల బంధంతో వీరిద్దరు భార్యాభర్తలుగా మారనున్నారు. తమ పెళ్లి సందర్భంగా ఈ జంట స్వయంగా పలువురు ప్రముఖులకు వివాహ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను హైదరబాదీ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డి కలిశారు. కాబోయే భర్తతో కలిసి హైదరాబాద్ లోని కవిత ఇంటికి వెళ్లిన సిక్కిరెడ్డి తన వివాహానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. 

ఇవాళ టీఆర్ఎస్ ఎంపీని ఆమె నివాసంలో కలిసిన సిక్కిరెడ్డి-సుమిత్ రెడ్డి తమ పెళ్లి కార్డును అందించారు. శంషాబాద్‌లోని మల్లిక కన్వెన్షన్ లో ఈ నెల 23న జరిగే వివాహానికి హాజరవ్వాల్సిందిగా కవితను కోరారు. ఈ సందర్భంగా కాబోయే దంపతులకు కవిత శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను హైదరబాదీ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డి కలిశారు. కాబోయే భర్తతో కలిసి హైదరాబాద్ లోని కవిత ఇంటికి వెళ్లిన సిక్కిరెడ్డి తన వివాహానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. 

By Arun Kumar PFirst Published 20, Feb 2019, 5:27 PM IST