ఈబీసీలకు రిజర్వేషన్లను వ్యతిరేకించిన ఓవైసీ

By narsimha lodeFirst Published Jan 7, 2019, 5:10 PM IST
Highlights

ఈబీసీలకు 10శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకొన్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తప్పుబట్టారు.
 

హైదరాబాద్:ఈబీసీలకు 10శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకొన్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తప్పుబట్టారు.

సోమవారం నాడు ఆయన కేంద్ర కేబినెట్ తీసుకొన్న నిర్ణయంపై స్పందించారు. దళితులకు సామాజిక న్యాయం కోసమే రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్టు ఆయన గుర్తు చేశారు.

పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేక పథకాలు ఉన్నాయిన ఓవైసీ అభిప్రాయపడ్డారు. దళితులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసమే రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు  ఆయన స్పష్టం చేశారు. 

 

సంబంధిత వార్తలు

ఇష్టమొచ్చినట్టు రిజర్వేషన్లు ఇస్తే ఊరుకోం: ఆర్. కృష్ణయ్య

ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు: కేంద్రం

click me!