తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు .. ట్రాన్స్‌కో సీఎండీగా రిజ్వి , ఆమ్రపాలికి కీలక బాధ్యతలు

Siva Kodati |  
Published : Dec 14, 2023, 06:53 PM IST
తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు ..  ట్రాన్స్‌కో సీఎండీగా రిజ్వి , ఆమ్రపాలికి కీలక బాధ్యతలు

సారాంశం

తెలంగాణలో కొలువుదీరిన సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ట్రాన్స్‌కో, జెన్‌కో సహా వివిధ శాఖలకు అధికారులను మార్చింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.  

  • తెలంగాణ ఇంధనశాఖ కార్యదర్శిగా రిజ్వి (ట్రాన్స్‌కో, జన్‌ కో సీఎండీగా అదనపు బాధ్యతలు )
  • ట్రాన్స్‌ కో సంయుక్త ఎండీగా సందీప్‌ కుమార్‌ జా
  • ఉప ముఖ్యమంత్రి ఓఎస్‌డీగా కృష్ణ భాస్కర్‌
  • దక్షిణ డిస్కమ్‌ సీఎండీగా ముషారఫ్‌ అలీ
  • ఉత్తర డిస్కమ్‌ సీఎండీగా కర్ణాటి వరుణ్‌ రెడ్డి
  • వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌
  • హెచ్ఎండీఏ జాయింట్ కమీషనర్‌గా ఆమ్రపాలి (మూసీ అభివృద్ధి సంస్థ ఇన్‌ఛార్జ్ ఎండీగా అదనపు బాధ్యతలు)
  • వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా బీ . గోపీ

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu