వివాహితకు వేధింపులు.. అమన్‌గల్‌లో బీజేపీ కౌన్సిలర్‌‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

Published : Jul 30, 2022, 01:41 PM ISTUpdated : Jul 30, 2022, 01:56 PM IST
వివాహితకు వేధింపులు..  అమన్‌గల్‌లో బీజేపీ కౌన్సిలర్‌‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

సారాంశం

రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌లో బీజేపీ కౌన్సిలర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహితను వేధించిన కేసుకు సంబంధించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌లో బీజేపీ కౌన్సిలర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహితను వేధించిన కేసుకు సంబంధించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. అమనగల్ మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ లక్ష్మణ్‌పై పోలీసులు.. వేధింపులు, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్