అల్వాల్ లో ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య, ఒక చిన్నారి మృతి

Published : Nov 05, 2018, 08:50 PM ISTUpdated : Nov 05, 2018, 09:07 PM IST
అల్వాల్ లో ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య, ఒక చిన్నారి మృతి

సారాంశం

ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ తన ఇద్దరి పిల్లతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాను చనిపోతే తన పిల్లలకు దిక్కెవరని అనుకుందో ఏంటో చావులో కూడా తనతోపాటే తీసుకుపోవాలనుకుంది. అంతే తన పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది.  

హైదరాబాద్: ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ తన ఇద్దరి పిల్లతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాను చనిపోతే తన పిల్లలకు దిక్కెవరని అనుకుందో ఏంటో చావులో కూడా తనతోపాటే తీసుకుపోవాలనుకుంది. అంతే తన పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది.  

వివరాల్లోకి వెళ్తే అల్వాల్ లో ఓ మహిళ తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ప్రమాదంలో బాలిక మృతి చెందగా, తల్లి మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా