అమెరికా వెళుతూ.. దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ హీరో శివాజీ

Siva Kodati |  
Published : Jul 27, 2019, 07:24 PM IST
అమెరికా వెళుతూ.. దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ హీరో శివాజీ

సారాంశం

అలందా మీడియా కేసులో సినీనటుడు శివాజీ మరోసారి పోలీసులకు పట్టుబడ్డాడు. అమెరికా పారిపోతుండగా దుబాయ్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

అలందా మీడియా కేసులో సినీనటుడు శివాజీ మరోసారి పోలీసులకు పట్టుబడ్డాడు. టీవీ9 వాటాల కొనుగోలు వ్యవహారంలో పోలీసు విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలో ఉండటంతో ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే గత నెలలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా వెళుతూ శివాజీ పోలీసులకు పట్టుబడ్డాడు. తాజాగా దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లేందుకు ఆయన మరోసారి ప్రయత్నించడంతో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు శివాజీని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్