జనావాసాల మధ్య పేలిన ఆసిడ్ ట్యాంక్.. తప్పిన పెను ప్రమాదం.. (వీడియో)

Published : Apr 02, 2021, 03:56 PM ISTUpdated : Apr 02, 2021, 04:47 PM IST
జనావాసాల మధ్య పేలిన ఆసిడ్ ట్యాంక్..  తప్పిన పెను ప్రమాదం.. (వీడియో)

సారాంశం

జనావాసాల మధ్య ఆసిడ్ ఫ్యాక్టరీని నడపుతూ ప్రమాదాలకు కారణమవుతుంది అంబర్ పేట్ లోని ఓ ఆసిడ్ తయారీ సంస్థ. అంబర్ పేట్ నియోజకవర్గంలోని మారుతి నగర్ లో కొంత కాలం నుంచి జనవాసుల మధ్యలో  అక్రమంగా ఆసిడ్ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. 

"

ఈ రోజు ఒక్కసారిగా ఆసిడ్ ట్యాంక్ బ్లాస్ట్ అయ్యి యాసిడ్ మొత్తం జనావాసాల్లోకి వచ్చింది. దీంతో చాలామంది అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి వెళ్లి వాస్తవాలు కనుక్కునే ప్రయత్నం చేసింది. 

ఈ ఫ్యాక్టరీ మీద అధికారులకు ఎన్నిసార్ల ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని, ఇప్పుడు వచ్చి హడావుడి చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫ్యాక్టరీకి ఎలాంటి పర్మిషన్లు లేవని తేలింది. 

అంతేకాదు ఇటీవలే  ఈ ఆసిడ్ ఫాక్టరీ లో స్విమ్మింగ్ పూల్ కూడా ప్రారంభించారని దీనిపై కూడా అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
PREV
click me!

Recommended Stories

పేమెంట్ అయిన‌ట్లు సౌండ్ వ‌స్తుంది కానీ డ‌బ్బులు ప‌డ‌వు.. ఫోన్‌పేలో కొత్త స్కామ్‌. జాగ్ర‌త్త‌!
Renu Desai Angry Over Social Media Comments: నెటిజన్ల బూతు కామెంట్లపై రెచ్చిపోయిన రేణుదేశాయ్