హైదరాబాద్ ఓఆర్ఆర్ పై యాక్సిడెంట్, ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం...

Published : Oct 14, 2023, 09:39 AM IST
హైదరాబాద్ ఓఆర్ఆర్ పై యాక్సిడెంట్, ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం...

సారాంశం

హైదరాబాద్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

హైదరాబాద్ : హైదరాబాద్ షామీర్పేట్ ఓ ఆర్ ఆర్ పై యాక్సిడెంట్ జరిగింది. శనివారం ఉదయం కీసర దగ్గర జరిగిన ఈ యాక్సిడెంట్ లో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆగి ఉన్న లారీని ఓ ఇన్నోవా కారు వెనుక నుంచి ఢీకొట్టింది.  మృతులు కుత్బుల్లాపూర్ కు చెందిన రాజు, మారుతిలుగా  గుర్తింపు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ganesh Laddu Auction 2026: ఈసారి అత్యధిక ధర పలికిన టాప్ 10 లడ్డూ వేలాలు ఇవే
KTR: చాలా ఏళ్ల త‌ర్వాత ఈరోజు థియేటర్‌కి వెళ్తున్నా.. వైర‌ల్ అవుతోన్న కేటీఆర్ ట్వీట్