సంగారెడ్డి జిల్లాలో విషాదం: ఎయిర్ గన్ పేలి బాలిక దుర్మరణం

Published : Mar 16, 2022, 10:42 AM ISTUpdated : Mar 16, 2022, 10:43 AM IST
సంగారెడ్డి జిల్లాలో విషాదం: ఎయిర్ గన్ పేలి బాలిక దుర్మరణం

సారాంశం

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. వావిలాలలోని ఓ ఫాంహౌస్ లో ఎయిర్ గన్ పేలి బాలిక మృత్యువాత పడింది. బాలిక మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్ గన్ పేలి ఓ బాలిక మరణించింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలో గల ఓ ఫాంహౌస్ లో ఈ సంఘటన జరిగింది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు గన్ తో ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ