దారుణం: 9 మాసాల చిన్నారిపై అత్యాచారం, హత్య

Published : Jun 19, 2019, 08:25 AM IST
దారుణం: 9 మాసాల చిన్నారిపై అత్యాచారం, హత్య

సారాంశం

వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. 9 మాసాల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు నిందితుడు.  పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.


వరంగల్: వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. 9 మాసాల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు నిందితుడు.  పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

హన్మకొండ టైలర్ స్ట్రీట్ పాలజెండాలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది.  డాబాపై నిద్రిస్తున్న చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేశాడు ప్రవీణ్ కుమార్ అనే నిందితుడు. 

నిందితుడు ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే నిందితుడిని కఠినంగా శిక్షించాలని  మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Weather Update: భారీ వర్షాల బీభత్సం.. ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
ఇక్క‌డ 365 రోజులూ డిస్కౌంట్‌.. హైద‌రాబాద్‌లో 400 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ మార్కెట్ గురించి తెలుసా?