ప్రగతి నగర్‌లో విషాదం : నాలాలో పడ్డ నాలుగేళ్ల బాలుడు.. గాలింపు చర్యలు

Siva Kodati |  
Published : Sep 05, 2023, 03:09 PM IST
ప్రగతి నగర్‌లో విషాదం : నాలాలో పడ్డ నాలుగేళ్ల బాలుడు.. గాలింపు చర్యలు

సారాంశం

హైదరాబాద్ ప్రగతి నగర్‌లోని ఎన్ఆర్ఐ కాలనీలో విషాదం చోటు చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ నాలాలో పడిపోయాడు.

హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుంభవృష్టి కారణంగా నాలాలు జనాన్ని మింగేస్తున్నాయి. తాజాగా ప్రగతి నగర్‌లోని ఎన్ఆర్ఐ కాలనీలో విషాదం చోటు చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ నాలాలో పడిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : వాయుగుండం దెబ్బకు క్లౌడ్ బరస్ట్... ఇక ఈ ప్రాంతాల్లో కుండపోత ఖాయం, బిఅలర్ట్
CM Revanth Reddy Powerful Speech: పూలే దంపతుల విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్