మేడ్చల్‌: బైక్, టాటా ఏస్‌ల‌పైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

Siva Kodati |  
Published : Sep 11, 2021, 07:57 PM ISTUpdated : Sep 11, 2021, 07:58 PM IST
మేడ్చల్‌: బైక్, టాటా ఏస్‌ల‌పైకి దూసుకెళ్లిన  కారు.. ముగ్గురి మృతి

సారాంశం

మేడ్చల్‌ శివారు అత్వెల్లి వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ద్విచక్రవాహనం, టాటా ఏస్‌ వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: కేటీఆర్ అడ్డాలో రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగిన సీఎం
తెలంగాణ‌లో అధికారంలోకి రాబోయేది ఎవ‌రో తేల్చే ఎన్నిక‌.. సెమీ ఫైన‌ల్‌కి సిద్ధ‌మ‌వుతోన్న పార్టీలు