హైద్రాబాద్ గగన్ పహడ్ స్క్రాప్ దుకాణంలో పేలుడు: 10 మందికి గాయాలు

Published : Feb 12, 2023, 09:34 AM ISTUpdated : Feb 12, 2023, 11:24 AM IST
 హైద్రాబాద్ గగన్ పహడ్ స్క్రాప్ దుకాణంలో పేలుడు: 10 మందికి గాయాలు

సారాంశం

హైద్రాబాద్  పహడీషరీఫ్  స్క్రాప్ దుకాణంలో   ఆదివారం నాడు పేలుడు చోటు  చేసుకుంది. ఈ పేలుడులో   10 మంది గాయపడ్డారు.  

హైదరాబాద్: నగరంలోని గగన్ పహడ్  స్క్రాప్ దుకాణంలో   ఆదివారం నాడు పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ఘటనతో  స్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి.  దుకాణంలో ని  10 మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది  వెంటనే సంఘటనస్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.  గా యపడిన  10 మందిని  స్థానికులు  ఆసుపత్రికి తరలించారు.  

నగరంలోని  ఫార్మా కంపెనీల నుండి గడువు తీరిన  మందు బాటిల్స్  ను   ఈ స్క్రాప్  దుకాణ యజమాని  సేకరిస్తారు.   ముందు  బాటిల్స్ లోని  మందులను వేరు చేసి  బాటిల్స్  ను   ఫార్మా కంపెనీలకు   సరఫరా చేస్తారు..అయితే  ఆదివారం నాడు తెల్లవారుజామున  ఈ గోడౌన్లో పేలుడు జరిగింది.  ఈ ఘటనకు సంబంధించి  పోలీసులు  కేసు నమోదు  చేశారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే