కేసీఆర్‌ను సెక్రటేరియేట్‌కు రప్పిస్తా: రేవంత్ సవాల్

Siva Kodati |  
Published : Apr 08, 2019, 01:25 PM IST
కేసీఆర్‌ను సెక్రటేరియేట్‌కు రప్పిస్తా: రేవంత్ సవాల్

సారాంశం

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. కేసీఆర్, టీఆర్ఎస్‌లపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. కేసీఆర్, టీఆర్ఎస్‌లపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు.

సోమవారం కొత్తపేటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన ఇక మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవని.. సింహ గర్జనేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను సెక్రటేరియేట్‌కు రప్పిస్తానని సవాల్ విసిరారు. ప్రశ్నించే గొంతుకకు మద్ధతు ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. విద్యావంతులు ఎవరివైపు ఉన్నారో ఎమ్మెల్సీ ఎన్నికలతో తేలిపోయిందని రేవంత్ స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.... సంక్రాంతి పండుగకి....
మంత్రి పదవి కన్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కే నా ఓటు: కేటీఆర్