అంకర్ కంపెనీ రూపొందించిన సౌండ్‌కోర్ స్పీకర్ ఈ మోడల్ లో ఇదే మొట్టమొదటి స్పీకర్. ఐకాన్ గా పిలవబడే సౌండ్‌కోర్ స్పీకర్లు IP67 రేటింగ్‌తో వస్తాయి కనుక ఇది నీరు, దుమ్ము ఇక షాక్‌ను తట్టుకోగలదు. దీని రిటైల్ ధర 4,999 రూపాయలు
టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ అయిన అంకర్ కంపెనీ రూపొందించిన సౌండ్‌కోర్ స్పీకర్ ఈ మోడల్ లో ఇదే మొట్టమొదటి స్పీకర్. అడ్వెంచర్స్ ఇన్ ది సిటీ, వైల్డర్‌నెస్ కోసం ‘ఐకాన్’ తో రూపొందించారు. స్పీకర్ ఐకాన్ ‘ఎక్కడైనా హ్యాంగ్ చేసుకునేలా డిజైన్ చేశారు. మీరు ఏక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఔట్ డోర్ వెళ్ళినపుడు దీనిని హ్యాపీగా తీసుకెల్లోచు.
also read ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్...కొనుగోళ్లకి ఇదే గొప్ప అవకాశం !
ఇంకా మీకు కావలసిన చోట ఈ స్పీకర్ ని హ్యాంగ్ చెయ్యొచ్చు. ఏదైనా చెట్టుకు, బైక్, బ్యాగ్ లేదా ప్రయాణం చేసేటప్పుడు ఈ సౌండ్‌కోర్ స్పీకర్ కావల్సిన చోట హ్యాంగ్ చేసి మ్యూజిక్ వినొచ్చు. ఇంకా మీ ఔట్ డోర్ ప్రదేశాలలో కూడా సౌండ్‌ట్రాక్ ప్లే చేసుకోవచ్చు. సౌండ్‌కోర్ స్పీకర్ రూపకల్పన కాంపాక్ట్ ఇంకా పోర్టబుల్, కానీ సౌండ్ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా ఐకాన్ నుండి ఆడియో శక్తిని ఉత్పత్తి చేయడానికి భారీ ఎలిప్టికల్ డ్రైవర్ బేస్ అప్ టెక్నాలజీతో పనిచేస్తుంది.
చెప్పాలంటే ఇది సూపర్-కాంపాక్ట్ స్పీకర్, ఇది ఇంటి లోపల లేదా బయట ఎక్కడైనా దీని సౌండ్ తో అందరినీ కదిలించగలాడు.ఇందులో ఉండే ఫన్ ప్రూఫ్ స్పీకర్ IP67 వాటర్ రెసిస్టెంట్, సౌండ్‌కోర్ స్పీకర్ షాక్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్ కావడంతో ఐకాన్ సూపర్ టఫ్ ప్రూఫింగ్‌తో తయారుచేశారు.
also read 2019లో అత్యంత యువ సంపన్నులు ఎవరో తెలుసా...
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటల వరకు ఐకానిక్ సౌండ్ వినవచ్చు. సూప్-అప్ సౌండ్, క్రాంక్-అప్ కలర్ కోసం ఒకే ఫోన్ లేదా టాబ్లెట్ ద్వారా రెండు ఐకన్ లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఉల్లాసభరితమైన పాప్ రంగులలో సౌండ్‌కోర్ స్పీకర్ లభిస్తుంది. ఈ ఉత్పత్తి ఇప్పటికే భారతదేశంలోని ప్రముఖ రిటైల్ షాపులలో, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో అందుబాటులో ఉంది.