హానర్ కొత్త గేమింగ్ స్మార్ట్ ఫోన్.. ట్రిపుల్ కెమెరా, ఎల్‌ఈ‌డి ఫ్లాష్ లైట్ తో బెస్ట్ ఫీచర్స్..

Published : Oct 12, 2022, 11:13 AM IST
హానర్ కొత్త గేమింగ్ స్మార్ట్ ఫోన్.. ట్రిపుల్ కెమెరా, ఎల్‌ఈ‌డి ఫ్లాష్ లైట్ తో బెస్ట్ ఫీచర్స్..

సారాంశం

హానర్ ఎక్స్40 జి‌టి భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు చైనాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్  టీజర్‌ను కంపెనీ Weiboలో విడుదల చేసింది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్  Honor X40 GTతో వస్తుంది. 

హానర్ కొత్త ఫోన్ హానర్ ఎక్స్40 జి‌టి లాంచ్ తేదీ వెల్లడైంది. హానర్ ఎక్స్40 జి‌టి అక్టోబర్ 13న చైనాలో లాంచ్ కానుంది. తాజాగా హానర్ ఎక్స్40 జి‌టి లాంచింగ్ పోస్టర్ ఆండ్ వీడియో కూడా వెలువడింది. హానర్ ఎక్స్40 జి‌టి అనేది ఒక గేమింగ్ ఫోన్, దీని ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. హానర్ ఎక్స్40 జి‌టి స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో ప్రవేశపెట్టారు.

హానర్ ఎక్స్40 జి‌టి భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు చైనాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్  టీజర్‌ను కంపెనీ Weiboలో విడుదల చేసింది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్  Honor X40 GTతో వస్తుంది. Honor X40 GT వెనుక ప్యానెల్‌లో మూడు బ్యాక్ కెమెరాలు ఇచ్చారు, వీటిలో ఎల్‌ఈ‌డి ఫ్లాష్ లైట్ కూడా ఉంది.

హానర్ మాల్ వెబ్‌సైట్ అండ్ ఇతర ఆన్‌లైన్ స్టోర్‌లలో హానర్ X40 GT ప్రీ-బుకింగులు జరుగుతున్నాయి, అయితే ధర ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ పంచ్‌హోల్ డిస్‌ప్లే అండ్  బ్లాక్ షేడ్స్‌ను పొందుతుందని ఫోటో ద్వారా చూపిస్తుంది. పవర్ అండ్ వాల్యూమ్ బటన్లు ఎడమ వైపున ఉంటాయి.

Honor X40 GT ధర కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసిన Honor X40 ధరకు దగ్గరగా ఉంటుంది. Honor X40 ప్రారంభ ధర 1,499 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 17,100. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో గరిష్టంగా 12జి‌బి ర్యామ్, 256 జి‌బి వరకు స్టోరేజ్ ఉంది.

PREV
click me!

Recommended Stories

Technology : స్మార్ట్‌ఫోన్‌లు ఇక పాత కథ.. 2026లో రాబోయే ఈ 9 వస్తువులను చూస్తే షాక్ అవుతారు..!
Smart phone: మీ స్మార్ట్‌ఫోన్ ఎందుకు వేడెక్కుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? అస‌లు కార‌ణం ఇదే