Latest Videos

కేవలం రూ.9749కే ఐఫోన్ ! ఫ్లిప్‌కార్ట్ గొప్ప ఆఫర్.. అస్సలు మిస్సవకండి..

By Ashok kumar SandraFirst Published May 24, 2024, 4:50 PM IST
Highlights

గత కొన్ని ఫ్లిప్‌కార్ట్ సేల్స్ లో Apple iPhone 14 అత్యధికంగా అమ్ముడైన Apple iPhone మోడల్‌గా నిలిచింది. Apple iPhone 15 సిరీస్‌ను లాంచ్  తర్వాత, Apple iPhone 14 చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది.

గత కొన్ని ఫ్లిప్‌కార్ట్ సేల్స్ లో Apple iPhone 14 అత్యధికంగా అమ్ముడైన Apple iPhone మోడల్‌గా నిలిచింది. Apple iPhone 15 సిరీస్‌  లాంచ్  తర్వాత, Apple iPhone 14 చాలా తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. అయితే దీనికి సంబంధించిన సమాచారం ఇదిగో...

ఆపిల్ ఐఫోన్ 14 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్ తో  లభిస్తుంది. Apple iPhone 14 Apple iPhone 13లాగానే  అదే చిప్‌సెట్‌తో వస్తుంది. కానీ ఎక్కువ కోర్స్ ఉంటాయి. అయితే ఆపిల్ ఐఫోన్ 13తో పోల్చితే  లాంచ్ తర్వాత ప్రజల దృష్టిని ఆకర్షించడంలో 
ఐఫోన్ 14  విఫలమైంది. అయితే, ఆపిల్ ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్ అండ్  అమెజాన్ సేల్స్ ద్వారా  డిస్కౌంట్  తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది. 

గత కొన్ని ఫ్లిప్‌కార్ట్ సేల్స్ లో Apple iPhone 14 అత్యధికంగా అమ్ముడైన Apple iPhone మోడల్‌గా నిలిచింది. Apple iPhone 15 సిరీస్‌ను లాంచ్  తర్వాత, Apple iPhone 14 చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ధర రూ.49,250. కానీ డిస్కౌంట్ తర్వాత కేవలం రూ. 9749కే లభిస్తుంది.

Apple iPhone 14 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అఫీషియల్ స్టోర్ ధర  రూ. 58,999 నుండి రూ. 10,901 వద్ద లిస్ట్  చేయబడింది.  ఇంకా కస్టమర్లు   HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా  1250 రూపాయల EMIని పొందవచ్చు. Apple iPhone 14 ధరను రూ.57,749కి తగ్గింది.
అంటే  ఫ్లిప్‌కార్ట్ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్ పై  రూ.48,000 వరకు అందిస్తోంది. Apple iPhone 14 పై అన్ని ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 9749కే పొందవచ్చు. 

Apple iPhone 14, Apple iPhone 13  అదే చిప్‌సెట్‌తో ఆధారితమైనది.  6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో పాటు ముందు భాగంలో iPhone 13-వంటి నాచ్, వీడియో కాల్స్  ఇంకా సెల్ఫీల కోసం 12MP కెమెరా ఉంది. వెనుక భాగంలో, ఫోన్ 12MP సెన్సార్లతో డ్యూయల్ కెమెరా సెటప్‌  ఉంది.

click me!