Amazon Summer Sale 2022: రూ. 499 లోపే హెవీ బేస్ హెడ్‌ఫోన్లు, రూ. 2వేల లోపు బెస్ట్ డీల్స్ చూడండి..

By asianet news telugu  |  First Published May 6, 2022, 6:22 PM IST

ఈ అమెజాన్ సేల్‌లో మీరు 9W స్మార్ట్ బల్బ్‌ను ఫిలిప్స్ విజ్ వై-ఫైతో రూ. 599కి కొనుగోలు చేయవచ్చు. దీనితో అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌కు కూడా సపోర్ట్ ఉంది. దీనిలో 16 మిలియన్ కలర్స్  ఉంటాయి.


అమెజాన్ సమ్మర్ సేల్ 2022 ప్రారంభమైంది. ఈ అమెజాన్ సేల్‌లో  స్మార్ట్‌ఫోన్‌ల నుండి టీవీల వరకు నెక్‌బ్యాండ్‌ల నుండి వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ల వరకు భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ సేల్‌లో మీరు బ్రాండెడ్ వైర్‌లెస్ నెక్‌బ్యాండ్‌ను కేవలం రూ. 499కి కొనుగోలు చేయవచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఈ సేల్‌లో  టాప్ బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకుందాం...

రియల్ మీ బడ్స్ 2
Amazon సేల్ లో లభించే చౌకైన ఉత్పత్తి. దీనిలో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. ఈ హెడ్‌ఫోన్ వైర్ హెడ్‌ఫోన్, మీరు దీనిని  రూ. 499కి కొనుగోలు చేయవచ్చు, అయితే దీని ఎం‌ఆర్‌పి ధర రూ. 799. ఈ హెడ్‌ఫోన్‌లో 11.2mm డ్రైవర్ ఇచ్చారు, దీని ద్వారా అత్యుత్తమ బేస్‌ ఉంటుందని పేర్కొంది.

Latest Videos


పిట్రోన్ బేస్ బడ్స్ డ్యో 
పిట్రోన్ బేస్ బడ్స్ డ్యో నెక్‌బ్యాండ్‌ను కేవలం రూ. 599కి కొనుగోలు చేయవచ్చు. దీనిలో కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5.1 ఉంది. దీని బ్యాటరీకి సంబంధించి, 32 గంటల బ్యాకప్ క్లెయిమ్ చేయబడింది. దీని ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్‌ ఉంది. వాటర్ రెసిస్టెంట్ కోసం IPX4 రేటింగ్‌ను పొందింది. దీని MRP ధర రూ. 2,599.
 
ఫిలిప్స్ విజ్ వై-ఫై 9W స్మార్ట్ బల్బ్
ఈ అమెజాన్ సేల్‌లో మీరు 9W స్మార్ట్ బల్బ్‌ను ఫిలిప్స్ విజ్ వై-ఫైతో రూ. 599కి కొనుగోలు చేయవచ్చు. దీనితో అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌లకు కూడా సపోర్ట్ ఉంది. ఇంకా దీనిలో 16 మిలియన్ కలర్స్ ఉంటాయి. ఈ బల్బు MRP ధర రూ. 1,999.

పిట్రోన్  టాంజెంట్ బీట్
మీరు నెక్‌బ్యాండ్ కోసం చూస్తున్నట్లయితే, ఈ రూ. 549 డీల్ మీకు ఉత్తమమైనది. దీనిలో బ్లూటూత్ v5.0తో వాయిస్ అసిస్టెంట్లకు IPX4 రేటింగ్ అండ్ సపోర్ట్ ఉంది. దాని బడ్స్ తో మాగ్నెటిక్ డిజైన్‌ ఉంది. ఈ నెక్‌బ్యాండ్ ఎం‌ఆర్‌పి ధర రూ. 2,499. 

నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్  

ఈ సేల్‌లో నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్  చౌకైన స్మార్ట్‌వాచ్. దీనిని రూ.1,799కి కొనుగోలు చేయవచ్చు. దీంతో 1.69 అంగుళాల డిస్‌ప్లే  రానుంది. అలాగే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది.  60 స్పోర్ట్స్ మోడ్‌లతో పాటు 150 వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. ఈ వాచ్  MRP ధర రూ. 3,999.

వన్ ప్లస్ బుల్లెట్ వైర్‌లెస్ Z2
వన్ ప్లస్ బుల్లెట్ వైర్‌లెస్  Z2 కేవలం రూ. 1,899కే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ నెక్‌బ్యాండ్ 12.4mm డ్రైవర్‌తో వస్తుంది. దీనితో, 30 గంటల బ్యాకప్ క్లెయిమ్ ఉంది.  వాటర్ రెసిస్టెంట్ కోసం IP55 రేటింగ్ పొందింది. దీని MRP ధర రూ. 2,299.
 

click me!