ఘనంగా టీం ఇండియా క్రికెటర్ విహారి నిశ్చితార్థం

Published : Oct 22, 2018, 10:08 AM IST
ఘనంగా టీం ఇండియా క్రికెటర్ విహారి నిశ్చితార్థం

సారాంశం

హైదరాబాద్‌లోని హోటల్‌ ఆవాసలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, రంజీ క్రికెటర్లు, కొద్ది మంది ప్రముఖుల మధ్య విహారి, ప్రీతి ఉంగరాలు మార్చుకున్నారు.  

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో టీమ్‌ఇండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన హనుమ విహారి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన స్నేహితురాలు ప్రీతిరాజ్‌తో ఆదివారం అతనికి నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లోని హోటల్‌ ఆవాసలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, రంజీ క్రికెటర్లు, కొద్ది మంది ప్రముఖుల మధ్య విహారి, ప్రీతి ఉంగరాలు మార్చుకున్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ