అందుకే ఆయన "ది గ్రేటెస్ట్": తనపై కోప్పడినా...ధోనీపై ఖలీల్ ప్రశంసలు

Published : Jan 31, 2019, 01:45 PM ISTUpdated : Jan 31, 2019, 01:46 PM IST
అందుకే ఆయన "ది గ్రేటెస్ట్": తనపై కోప్పడినా...ధోనీపై ఖలీల్ ప్రశంసలు

సారాంశం

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై యువక్రికెటర్ ఖలీల్ అహ్మద్ ప్రశంసలు కురిపించారు. అతనిలా మరెవరు ఉండరు, ఉండలేరంటూ ధోనీతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై యువక్రికెటర్ ఖలీల్ అహ్మద్ ప్రశంసలు కురిపించారు. అతనిలా మరెవరు ఉండరు, ఉండలేరంటూ ధోనీతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు. తనకు బోకే ఇస్తున్న ధోనీ ఫోటోలను ఖలీల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దాని కింద ‘‘ధోనీలా మరెవరూ ఉండలేరంటూ’’ పోస్ట్ చేశాడు.   కొద్దిరోజుల క్రితం ధోనీ బ్యాటింగ్‌ చేస్తుండగా ఖలీల్ డ్రింక్స్ తీసుకొస్తుండగా పిచ్ మధ్యలోంచి నడుచుకుంటూ వచ్చాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధోనీ అసహనం వ్యక్తం చేశాడు. పిచ్‌కి పక్క నుంచి రావొచ్చుగా అంటూ మందలించడం అప్పట్లో హాట్ టాపిక్‌ అయ్యింది. మిస్టర్ కూల్‌కే కోపం తెప్పించాడంటూ అభిమానులు సైతం ఫైరయ్యారు. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !
Ravindra Jadeja : గెలిస్తే కింగ్.. లేదంటే ఇంటికే ! స్టార్ ప్లేయర్ కు బిగ్ టెస్ట్