లైంగిక దాడి: మలింగపై చిన్మయి సంచలన ఆరోపణ

Published : Oct 12, 2018, 08:13 AM IST
లైంగిక దాడి: మలింగపై చిన్మయి సంచలన ఆరోపణ

సారాంశం

ముంబై హోటల్లో మలింగ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు శ్రీపాద ఆరోపించారు. ట్విట్టర్ లో ఆ సంఘటన గురించి శ్రీపాద వివరించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మలింగ శ్రీలంక జట్టులో కీలకమైన బౌలర్.

న్యూఢిల్లీ: శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగపై లైంగిక వేధింపుల ఆరోపణల వివాదం చెలరేగుతుండగానే మరో శ్రీలంక ఆటగాడిని ఆ వివాదం చుట్టు ముట్టింది. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లాసిత్ మలింగ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సింగర్ చిన్మయి శ్రీపాద ఆరోపించారు. 

ముంబై హోటల్లో మలింగ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు శ్రీపాద ఆరోపించారు. ట్విట్టర్ లో ఆ సంఘటన గురించి శ్రీపాద వివరించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మలింగ శ్రీలంక జట్టులో కీలకమైన బౌలర్. వన్డేల్లో అతను 2017లో 306 వికెట్లు పడగొట్టగా ట్వంటీ20ల్లో 90 వికెట్లు తీసుకున్నాడు.

శ్రీపాద వివరణ ప్రకారం - ఆ సంఘటన ఐపిఎల్ సీజన్ సందర్భంగా చోటు చేసుకుంది. ఐపిఎల్ 10 సీజన్లలో కూడా మలింగ ముంబై జట్టుకు ఆడాడుడ. 

అర్జున రణతుంగ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఇంతకు ముందు ఓ ఫ్లైట్ అటెండెంట్ ఆరోపించిన విషయం తెలిసిందే.

 

PREV
click me!

Recommended Stories

Team india: కెప్టెన్ శ్రేయస్‌కు తిక్క రేగింది.. టీమిండియా వరుస ఓటములపై లైవ్‌లోనే సీరియస్
IND vs ENG: వరుసగా 5 మ్యాచ్ లలో చిత్తు.. భారత్ ఓటమికి టాప్ 5 కారణాలు ఇవే