డెవిలియర్స్ భీకర పోరు ( వీడియో )

Published : Apr 14, 2018, 10:44 AM IST
డెవిలియర్స్ భీకర పోరు ( వీడియో )

సారాంశం

4 వికెట్లతో పంజాబ్‌ చిత్తు

బెంగళూరు బ్యాటింగ్‌ లైనప్‌లో ఏబీ డివిలియర్స్‌ విలువేమిటో కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే శుక్రవారం మ్యాచ్‌కు ముందు అతడు తుది జట్టులో ఉన్నా వరుసగా 11 మ్యాచ్‌లలో ఆర్‌సీబీ ఓడింది. ఇప్పుడు దానికి విరామం పెడుతూ ఏబీ జట్టుకు విజయాన్ని అందించాడు. తనదైన శైలిలో చెలరేగి సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడి బెంగళూరును గెలిపించాడు. చిన్నస్వామి మెదానంలో ఏబీ మెరుపులకు ముందు ఉమేశ్‌ యాదవ్‌ చక్కటి బౌలింగ్‌ స్పెల్‌ పంజాబ్‌ జోరుకు బ్రేక్‌ వేసింది. రాహుల్‌ మినహా ఇతర ఆటగాళ్లంతా విఫలం కావడంతో ఆ జట్టు కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేక చతికిలపడింది.

M08: RCB vs KXIP - Match Highlights

Visit IPLT20.com the official IPLT20 website for minute-to-minute LIVE updates.

PREV
click me!

Recommended Stories

గంభీర్ రాకతో టీమిండియా రాంరాం.! మరో డబ్ల్యూటీసీ ఫైనల్ హుష్‌కాకి..
Lionel Messi : హైదరాబాద్ అభిమానులకు మెస్సీ స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ స్పీచ్ విన్నారా?