త్రీ రన్ చాలెంజ్.. ఎవరు గెలిచారో చూడండి! (వీడియో)

Published : May 29, 2018, 11:42 AM IST
త్రీ రన్ చాలెంజ్.. ఎవరు గెలిచారో చూడండి!  (వీడియో)

సారాంశం

ధోనీ vs బ్రావో.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ -11వ సీజన్‌లో త్రీ రన్స్‌ చాలెంజ్‌ బాగా పాపులర్‌ అయింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనితో ఆ జట్టు ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో ఈ పోటీలో పాల్గొన్నారు. వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తే ధోనీయే ఈ చాలెంజ్‌లో గెలిచాడని ప్రత్యేకంగా చెప్పాలా.. 

 

PREV
click me!

Recommended Stories

Most Sixes Record: బాదుడే బాదుడు.. ఒక్క ఏడాదలోనే 100 సిక్సర్లు బాదిన బ్యాటర్లు వీరే
IND vs WI: భారత జట్టు ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే.. ఈ తప్పులే కొంపముంచాయి !