ఫుట్ బాల్ దిగ్గజం మెస్సి 33వ బర్త్ డే, అభిమానుల శుభాకాంక్షలు

Published : Jun 24, 2020, 10:31 AM IST
ఫుట్ బాల్ దిగ్గజం మెస్సి 33వ బర్త్ డే, అభిమానుల శుభాకాంక్షలు

సారాంశం

ఆర్జెంటినా స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి నేడు 33వ పడిలోకి అడుగుపెడుతున్నాడు.ఆర్జెంటినా టీం కు, బార్సిలోనా క్లబ్ కి  ప్రాతినిధ్యం వహించే ఈ దిగ్గజం 2003లో బార్సిలోనా తరుపున ఆరంగేట్రం చేసాడు.

ఆర్జెంటినా స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి నేడు 33వ పడిలోకి అడుగుపెడుతున్నాడు.ఆర్జెంటినా టీం కు, బార్సిలోనా క్లబ్ కి  ప్రాతినిధ్యం వహించే ఈ దిగ్గజం 2003లో బార్సిలోనా తరుపున ఆరంగేట్రం చేసాడు. 17 సంవత్సరాల చిరు ప్రాయంనుంచే చిచ్చరపిడుగులా రెచ్చిపోయాడు. 

మెస్సి ఖాతాలో 10 లా లిగా టైటిల్స్, 4 ఛాంపియన్స్ లీగ్ టైటిల్స్, 6 కోప డెల్ రే టైటిల్స్, 3 క్లబ్ వరల్డ్ కప్స్, 3 ఎఉరోపెయన్ సూపర్ కప్స్ మెస్సి ఖాతాల;ఓ ఉన్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెస్సి అభిమానులు తమ శుభాకాంక్షలను తెలుపుతూ ట్విట్టర్ లో హ్యాపీ బర్త్డే మెస్సి అని ట్రెండ్ అయ్యేలా చేసారు. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !