ఐపీఎల్ 2018 సీజన్‌లో భారీ స్కోరు నమోదు (వీడియో)

Published : May 12, 2018, 06:34 PM ISTUpdated : May 12, 2018, 06:35 PM IST
ఐపీఎల్ 2018 సీజన్‌లో భారీ స్కోరు  నమోదు (వీడియో)

సారాంశం

245 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఐపీఎల్ 2018 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ హిట్టర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారీ స్కోరు నమోదైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ సునీల్ నరైన్ (75: 36 బంతుల్లో 9x4, 4x6), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (50: 23 బంతుల్లో 5x4, 3x6) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోరు చేసింది. 

 

PREV
click me!

Recommended Stories

గంభీర్ రాకతో టీమిండియా రాంరాం.! మరో డబ్ల్యూటీసీ ఫైనల్ హుష్‌కాకి..
Lionel Messi : హైదరాబాద్ అభిమానులకు మెస్సీ స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ స్పీచ్ విన్నారా?