. హంగేరియాన్ ఎవా సెనోవిక్‌జీతో జరిగిన 32 రౌండ్ మ్యాచ్‌లో ఓడిన సుశీలా దేవి...
ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఏకైక జూడో అథ్లెట్‌గా సుశీలా దేవి...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత జోడోకా ప్లేయర్ సుశీలా దేవీ పోరాటం ముగిసింది. మహిళల 48 కేజీల విభాగంలో హంగేరియాన్ ఎవా సెనోవిక్‌జీతో జరిగిన 32 రౌండ్ మ్యాచ్‌లో ఓడిన సుశీలా దేవి, పోటీ నుంచి నిష్కమించింది.
Judoka Shushila Devi will begin her journey at in a few minutes.
Watch this space for updates and don't forget to https://t.co/11b3nNNVap
మణిపూర్‌కి చెందిన 26 ఏళ్ల సుశీలాదేవి, ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఏకైక జూడో అథ్లెట్. సుశీలాదేవిని ఓడించిన హంగేరి జూడోకా ఎవా సెనోవిక్‌జీ, 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది. జపాన్ జూడోకా ఫునా టోనాకితో రౌండ్ 16లో తలపడనుంది ఎలా సెనోవిక్‌జీ.