
గడిచిన ఏడాది 2024లో సరికొత్త కార్యక్రమాలతో అద్భుత విజయాలను అందుకుంది 1xBet...తద్వారా భారతదేశంతో సహ ఇతర కీలక ప్రాంతాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంది. ఈ ఏడాది అనేక విలువైన బ్రాండ్స్ తో భాగస్వామ్యాలను కుదుర్చుకుంది... ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. ఇలా ప్రపంచంలోని అతిపెద్ద ఫోరమ్‌లలో తన అభివృద్ధిని ప్రదర్శించింది. 2007 నుండి 1xBet సంస్థ 100కు పైగా దేశాలలో అంతర్జాతీయ బెట్టింగ్ కంపెనీగా పనిచేస్తోంది, ఇదే సమయంలో ఈ బుక్‌మేకర్ యొక్క వెబ్‌సైట్, యాప్ 70 భాషలలో అందుబాటులో ఉన్నాయి.
1xBet సంస్థ ఇండియా యొక్క క్రీడా జీవితంలో భాగంగా మారింది. 2024 లో కొత్త వినియోగదారుల సంఖ్య + 47%, క్రియాశీల వినియోగదారుల సంఖ్య +60% తో సహా అనేక కీలక సూచికలలో కంపెనీ రికార్డులను బద్దలుకొట్టింది.
“ఆసియా మార్కెట్‌లో మా వ్యూహాత్మక విస్తరణలో భాగంగా 2012లో ఇండియాకు మా ప్రయాణం ప్రారంభమైంది. భారతీయ క్రీడా బెట్టింగ్ మార్కెట్ 2032 నాటికి 9.1 శాతం కాంపౌండ్ యానువల్ గ్రోత్ రేట్ (CAGR)తో వృద్ధి చెందుతుందని అంచనా. పెరుగుతున్న క్రీడా సంస్కృతి, డిజిటలైజేషన్‌తో ఈ దేశ సామర్థ్యాలను తొలిసారిగా గుర్తించిన వారిలో మేము మొదటివారం. అప్పటి నుండి మా కీలక మార్కెట్లలో ఒకటిగా ఇండియా మారింది. ఇలా భారతీయ క్రీడా జీవితంలో భాగం కావడం మాకు గర్వకారణంగా ఉంది” అని 1xBet మార్కెటింగ్ హెడ్ ఇరీనా కపూర్ పేర్కొన్నారు.
క్రికెట్ అత్యద్భుతమైన క్రీడ... ఇది ఇండియాలో జాతీయ క్రీడ స్థాయిలో వుంది. అందుకే 1xBet ప్లాట్‌ఫామ్‌లో క్రికెట్ అత్యంత ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది.ఎప్పుడూ ఇది పైస్దాయిలోనే స్థిరంగా నిలపబడింది. అలాగే IPL వంటి ప్రధాన టోర్నమెంట్‌ల కోసం అత్యవసర యాక్సెస్ బటన్‌లు రూపొందించబడతాయి. కంపెనీ క్రీడా నిపుణులు క్రికెట్ మ్యాచ్‌ల కోసం ప్రత్యేక మార్కెట్‌లను జోడిస్తారు, వీటిలో ఒక్కొక్క ఆటగాడి గణాంకాలు వివరణాత్మకంగా ఉంటాయి.
ఇండియా బెట్టింగ్ మార్కెట్ విజయానికి ప్రధాన కొలమానం ఏమిటంటే శాస్త్రీయంగా IPLతో అనుబంధం చేయబడిన సూచికలు. IPL సీజన్ నడిచే సమయంలో 1xBetలో కొత్త యూజర్లు సాధారణం కంటే35 శాతం పెరుగుతుంది. సగటు పందెం మొత్తం 32 శాతం, FTD (తొలి డిపాజిట్)ల సంఖ్య 63 శాతం పెరిగాయి.
అత్యంత ప్రముఖ IPL(ఇండియన్ ప్రీమియర్ లీగ్) నుండి ప్రాంతీయ క్రికెట్, కబడ్డీ,ఇతర క్రీడా టోర్నమెంట్‌ల వరకు విస్తృత శ్రేణి క్రీడల్లో బెట్టింగ్ కు అవకాశం కల్పిస్తారు.
బెట్టింగ్ మార్కెట్‌ల యొక్క విస్తృత ఎంపిక, భారీ విజయాలకు గరిష్ట అవకాశాలు కల్పిస్తారు.
ఉదారమైన బోనస్‌లు, IPL, TNPL, ఆసియా కప్, T20 ప్రపంచ కప్ కోసం ప్రోమోలు, అలాగే హోలీ, దీపావళి వంటి సెలవులకు ప్రోమోలు అందిస్తారు.
PhonePe, Paytm, యూపీఐ ద్వారా చెల్లింపులకు అవకాశం
వ్యక్తిగత మద్దతు : హిందీ, తమిళం, బెంగాలీతో పాటు ఇతర స్థానిక భాషలను మాట్లాడే ఆపరేటర్లతో 24/7 ఆన్‌లైన్ చాట్‌లు, ఫోన్ లో అందుబాటులో వుంటారు.
2024లో, 1xBet భారతదేశంలో తన మొబైల్ యాప్‌కు ప్రత్యేక లైట్ వెర్షన్‌ను లాంఛ్ చేసింది. ఈ వెర్షన్ అన్ని ప్లాట్‌ఫామ్ ఫంక్షన్‌లకు మద్దతు ఇస్తుంది, అలాగే స్మార్ట్‌ఫోన్ మెమరీ స్థలాన్ని తక్కువగా తీసుకుంటుంది, నిర్వహణ సమయంలో తక్కువ వనరులు అవసరం అవుతాయి, అలాగే తక్కువ ట్రాఫిక్‌ను వినియోగిస్తుంది. అందువల్ల బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో అతి తక్కువ మొబైల్ ఇంటర్నెట్ ను ఉపయోగించుకుని ఈ యాప్ సంపూర్ణంగా పనిచేస్తుంది.
ఈ సంవత్సరం 1xBet అతి ముఖ్యమైన ముందడుగు ఏంటంటే అంతర్జాతీయ, ఖండాంతర ఛాంపియన్‌షిప్‌లతో సహా జాతీయ జట్టు స్థాయిలో అన్ని కీలక టోర్నమెంట్‌లను నిర్వహించే అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సమాఖ్య - FIBAతో భాగస్వామ్యం. 1xBet ఇండియాలో మొట్టమొదటి ఫ్రాంచైజ్ ఈస్పోర్ట్స్ లీగ్ అయిన Skyesports Mastersకు కూడా కీలక స్పాన్సర్‌గా మారింది.
1xBet బాధ్యతాయుతమైన గాంబ్లిగ్ సూత్రాలను బహిరంగంగా ప్రోత్సహించిన పరిశ్రమలోని మొదటి బుక్‌మేకర్. ఈ సంవత్సరం ముఖ్యమైన అడుగులలో ఒకటి సురేష్ రైనాతో భాగస్వామ్యం. దిగ్గజ భారత ఆటగాడు, జాతీయ క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్ రైనా బాధ్యతాయుతమైన గేమింగ్‌కు రాయబారి అయ్యారు.
రెండు సంవత్సరాలుగా ఈ బ్రాండ్‌కు చెందిన అధికారిక రాయబారులుగా ప్రముఖ క్రికెటర్లు డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్‌లు వ్యవహరిస్తున్నారు.ప్రముఖ భారతీయ నటులు అంకుష్ హజ్రా, సోనుసూద్, మీమీ చక్రవర్తితో భాగస్వామ్యం అనేది క్రీడల పట్ల కొత్త ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో సహాయపడింది.
1xBet ఇండియా వెలుపల కూడా క్రికెట్ అభివృద్ధికి దోహదపడుతుంది. SA T20 సమయంలో బ్రాండ్ ఒకేసారి రెండు జట్లను స్పాన్సర్ చేసింది... జోబర్గ్ సూపర్ కింగ్, డర్బన్స్ సూపర్ జెయింట్స్. వీటిలో మొదటి జట్టు విజయవంతంగా ప్లేఆఫ్స్‌కు చేరుకోగా, రెండవ జట్టు రన్నరప్‌గా నిలిచింది. SA T20 2025 కోసం డర్బన్స్ సూపర్ జెయింట్స్‌తో తన స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని కూడా బుక్‌మేకర్ పొడిగించుకుంది. ఇలాంటి ప్రతి ఒప్పందం ఈ ప్రాంతంలో 1xBet ఉనికిని బలపరుస్తుంది. అలాగే క్రీడాభివృద్ధికి తన సహకారాన్ని హైలెట్ చేస్తుంది.
కంపెనీ తన యూజర్‌లకు అతి ముఖ్యమైన క్రికెట్ ఛాంపియన్‌షిప్‌ల ప్రత్యక్ష ప్రసారాలను కూడా అందిస్తుంది మరియు అవసరమైన లైసెన్స్‌లను కొనుగోలు చేయడం ద్వారా టోర్నమెంట్ జాబితాను విస్తరించడానికి నిరంతరం కృషి చేస్తుంది. అనుమతి పొందిన తర్వాత క్రికెట్ అభిమానులు తమ మొబైల్ యాప్‌లో మ్యాచ్ ప్రసారాలను ఉచితంగా వీక్షించవచ్చు.
IPL 2024 సందర్భంగా ఈ బ్రాండ్ క్రీడా అభిమానుల కోసం అనేక ప్రోమోలను ప్రారంభించింది. ఈ సమయంలో వినియోగదారులు మూడు Nexon EV Prime XM కార్లు, ఒక Apple iPhone 15 Pro, ఒక LG 4K Ultra HD 43″, ఒక Samsung Galaxy S23 Ultra, ఒక Apple Watch Series 9 మరియు ఇతర రివార్డ్‌ల కోసం డ్రాలను ఆస్వాదించవచ్చు. మొత్తం 65 మంది విజేతలు ఈ బహుమతులను తమ ఇళ్లకు తీసుకెళ్లారు.
ప్రైజ్ రష్ T20 ప్రోమోలో భాగంగా 100కు పైగా 1xBet క్లయింట్లు Samsung Galaxy S24 Ultra, Apple iPhone 15 Pro Max, ASUS ROG Strix G16, PlayStation 5 మరియు అనేక ఇతర బహుమతులను గెలుచుకున్నారు.
ప్రముఖ భారతీయ నటి, మోడల్, అందాల పోటీదారు అయిన ఊర్వశి రౌతేలా 1xBet క్యాసినోకు సరికొత్త ముఖంగా మారారు. గత ఏడాదిలో క్యాసినో విభాగానికి అనేక కొత్త గేమ్‌లు జోడించబడ్డాయి మరియు కొత్త ప్రముఖ ప్రొవైడర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాము. అదే సమయంలో 1xGames బ్రాండ్ అభివృద్ధి చేసిన వినోదం, ముఖ్యంగా గాంబ్లింగ్ అభిమానులలో ప్రజాదరణ పొందింది. ఈ చర్యలు గత సంవత్సరంతో పోలిస్తే కంపెనీ ప్రేక్షకులను 40 శాతం పెంచాయి.
క్లయింట్‌ల దృష్టిలో 1xBet ఏంటి:
1xBet గతేడాది 2024 లో అనేకమంది క్లయింట్స్ తో మాట్లాడింది. 10,000 గంటే ఎక్కువ ప్లాట్‌ఫామ్ వినియోగదారులతో క్రమం తప్పకుండా సర్వేలను కంపెనీ నిర్వహించింది. ఈ అధ్యయనాలు బ్రాండ్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి వీలు కల్పించాయి, ఇది ప్రత్యేకమైన స్థానిక గుర్తింపును కొనసాగిస్తూ ఆటగాళ్ల అవసరాలను మరింత ఎక్కువగా తీరుస్తుంది.
బెట్టింగ్ పరిశ్రమలో మార్పు వస్తోందని పరిశోధనలో కూడా తేలింది. భారతదేశ యూజర్‌లకు 1xBet అనేది కేవలం గేమింగ్ ప్లాట్‌ఫామ్ మాత్రమే కాదు అంత కంటే ఎక్కువ. “నేను నిజమైన క్రికెట్ ఆడుతున్నానని నాకు అనిపిస్తుంది” అని వారు అంటున్నారు.
“మా వినియోగదారులు విజ్ఞానం, అనుభవం, క్రీడా ఈవెంట్‌ల నైపుణ్యం గురించి అనేక కథలు చెబుతారు. మా ప్రేక్షకులు అవగాహనతో బెట్టింగ్‌ను చేరుకుంటున్నారు, వాళ్లకు ఇష్టమైన ఆటలను వీక్షించడాన్ని ఆనందిస్తున్నారు. అదే సమయంలో క్రికెట్ ఇంకా ఇతర క్రీడల గురించి తమకున్న విశేష జ్ఞానం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. 1xBet ద్వారా భారత ఆటగాళ్లు IPL, అబుదాబి T10 2024, T20 ప్రపంచ కప్, ఆసియా కప్, చిన్న ప్రాంతీయ ఛాంపియన్‌షిప్‌ల సమయంలో తమ గురించి తాము తెలుసుకుని, తమ అభిమాన జట్లకు మద్దతు ఇవ్వవచ్చు" అని బ్రాండ్ ప్రతినిధి ఇరీనా కపూర్ అన్నారు.
"మా విజయాన్ని క్లయింట్ల అభిప్రాయం ద్వారా అంచనా వేయవచ్చు. భారతీయ అభిమానులు మమ్మల్ని ఎన్నుకోవడానికి ప్రధాన కారణం బ్రాండ్‌పై నమ్మకమని తెలియచేయడానికి మేము సంతోషిస్తున్నాము. దీనితో పాటు మార్కెట్లోని ఉత్తమ రాబడులు, వేగవంతమైన చెల్లింపులు, అద్భుతమైన కస్టమర్ మద్దతు ఉన్నాయి” అని 1xBet ప్రతినిధులు తెలిపారు.
ఇండియాలో 1xBet అఫ్లియేట్ ప్రోగ్రామ్ పాల్గొనేవారి సంఖ్య గత సంవత్సరం 70 శాతం పెరిగింది, ఇది పెద్దదే మరియు అంచనా వేసిన సంఖ్య. ప్రోగ్రామ్ యొక్క విశ్వసనీయ నిబంధనల కారణంగా సగటు భాగస్వామి ఆదాయం అనేక వేల డాలర్లకు లేదా అంతకంటే ఎక్కువకు చేరుకోవచ్చు. ఈ మొత్తం, ట్రాఫిక్ మూలాలు, మార్కెటింగ్ వ్యూహంపై ఆధారపడి ఉంటుంది.
1xBet పార్ట్‌నర్‌లు క్రమం తప్పకుండా ప్రోమోలను ఆస్వాదించవచ్చు, ఇది వారి ఆదాయాన్ని మరింత పెంచుకోవడంలో సహాయపడుతుంది. IPL మరియు ప్రపంచ కప్ సమయంలో భారతదేశం నుండి అత్యధిక సంఖ్యలో FTDల కోసం పోటీ జరగడం మంచి ఉదాహరణ. ఈ పోటీలో వందలాది మంది భాగస్వాములు పాల్గొని, $15,000 బహుమతి పూల్‌ను పంచుకున్నారు.
భారతీయ మరియు ప్రపంచ మార్కెట్లలో 1xBet విజయాన్ని iGaming కమ్యూనిటీ గుర్తించగా, ఈ కింది ప్రతిష్టాత్మక అవార్డులను బ్రాండ్ అందుకుంది.
అఫ్లియేట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ - ఇంటర్నేషనల్ గేమింగ్ అవార్డ్స్
బెస్ట్ మొబైల్ కేసినో ఎక్స్‌పీరియెన్స్ - SiGMA యురేషియా అవార్డ్స్
బెస్ట్ అఫ్లియేట్ ప్రోగ్రామ్ 2024 - SiGMA ఆసియా అవార్డ్స్
డిజిటల్ స్పోర్ట్స్ బెట్టింగ్ ఆపరేటర్ - గ్లోబల్ గేమింగ్ అవార్డ్స్ ఏసియా-పసిఫిక్
బెస్ట్ ఆన్‌లైన్ స్పోర్ట్స్‌బుక్ 2024 - SiGMA ఈస్ట్ యూరోప్ అవార్డ్స్
బెస్ట్ మొబైల్ స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్ 2024 – SiGMA యూరోప్ అవార్డ్స్
ఈ అవార్డులు 1xBet యొక్క ఉన్నత ప్రమాణాలను నిర్ధారిస్తాయి. కంపెనీ పార్ట్‌నర్‌లకు అనుకూలమైన పరిస్థితులను మరియు తన ఆటగాళ్లకు ప్రత్యేకమైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. నేడు 1xBet అనేది ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించి సంపూర్ణంగా స్థానికీకరించబడిన ఉత్పత్తి.
1xBet బృందం ఇప్పటికే అనేక ముఖ్యమైన ప్రయోగాలను సిద్ధం చేస్తోంది, వినియోగదారుల అవసరాలకు మరింత అనుగుణంగా కృత్రిమ మేధస్సును ప్లాట్‌ఫామ్‌లో సమగ్రపరచడం కూడా ఉంది. 2025లో ఈ బ్రాండ్ భారతీయుల మద్దతుతో ఇతర ప్రాంతాలకు చేరుకుంటుంది... వివిధ ప్రాంతాలను ఇప్పటికే గర్తించారు.
సురేష్ రైనాతో కలిసి ఇండియాలో 1xBet బాధ్యతాయుతమైన బెట్టింగ్ సూత్రాలకు ప్రాచుర్యం కల్పించడాన్ని కొనసాగిస్తుంది మరియు ప్రతి ప్లేయర్‌కు ఈ విధానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
వివిధ ప్రయోగాల కారణంగా 1xPartners అఫ్లియేట్ ప్రోగ్రామ్ మరింత సౌకర్యవంతంగా మరియు ప్రభావవంతంగా మారుతుంది. వినియోగారు అనుభవాన్ని మెరుగుపరచడానికి 1xpartners.com ప్లాట్‌ఫారమ్ మరియు ఖాతాను తిరిగి రూపకల్పన చేయాలని బ్రాండ్ యోచిస్తోంది. కీలకమైన ఆవిష్కరణలలో ఒకటి ఆన్‌బోర్డింగ్, ఇది కొత్త పార్ట్‌నర్‌లకు దశలవారీ శిక్షణ వ్యవస్థ, సాంకేతికతకు మెరుగులు దిద్దడంతో పాటు, IPL 2025 ప్రారంభానికి ముందు పార్ట్‌నర్‌లు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి లాభదాయకమైన ప్రోమోను ఆశించవచ్చు.
వచ్చే ఏడాది ప్రణాళికల్లో ప్రముఖ క్రీడా జట్లు, అంబాసిడర్‌లతో నూతన భారీ-స్థాయి సహకారాలు కూడా ఉన్నాయి.2025లో క్రీడల పట్ల ప్రేమ మరియు బాధ్యతాయుతమైన గేమింగ్ సూత్రాలపై నిర్మించిన సమాజాన్ని అభివృద్ధి చేయడం కొనసాగించడం అనేది 1xBetకు ప్రాధాన్యత.