మనసును ప్రశాంతంగా ఉంచే మంత్రాలు ఇవి..!

Published : Apr 12, 2023, 11:58 AM IST
మనసును ప్రశాంతంగా ఉంచే మంత్రాలు ఇవి..!

సారాంశం

ప్రతిరోజూ యోగా, వ్యాయామం లాంటివి అలవాటు చేసుకోవాలి. వీటితో పాటు.. ప్రతిరోజూ ఉదయాన్నే కొన్ని మంత్రాలు జపించడం వల్ల కూడా  మన మనసు, మెదడు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.


ఎలాంటి సమస్యలు లేకుండా... మనసు ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం మనవంతు ప్రయత్నాలు కూడా మనం చేయాలి. ప్రతిరోజూ యోగా, వ్యాయామం లాంటివి అలవాటు చేసుకోవాలి. వీటితో పాటు.. ప్రతిరోజూ ఉదయాన్నే కొన్ని మంత్రాలు జపించడం వల్ల కూడా  మన మనసు, మెదడు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ మంత్రాలేంటో ఓసారి చూసేద్దామా..

1.ఓం..
2.ఓం నమో భగవతే రుద్రాయ
3.ఓం శాంతి ఓం

4.ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్.
5.హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ  రామ రామ హరే హరే
6.ఓం అసతోమా సద్గమయ, తమసోమా జోతిర్గమయ, మృత్యోర్మా అమృంతగమయ, ఓం శాంతి శాంతి శాంతి:
7.ఓం ద్యో శాంతి రంతరిక్షమ్ శాంతి పృథ్వి శాంతిపరహ శాంతిహ
8. ఓం మణి పద్మేహమ్
9.ఓం త్రయబకం యజామహే సుగంధం పుష్టివర్థనమ్, 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చాణక్య నీతి ప్రకారం ఇలాంటి జీవిత భాగస్వామి ఉంటే జీవితాంతం కష్టాలే!
Chanakya Niti: జీవితంలో ఈ ముగ్గురు ఉంటే... మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు..!