ప్రతిరోజూ ఈ మంత్రాలు జపిస్తే... శుభం జరుగుతుంది..!

By telugu news team  |  First Published Nov 1, 2021, 10:46 AM IST

ప్రతిరోజూ కొన్ని మంత్రాలు జపించడం వల్ల..  చాలా మంచి జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ మంత్రాలేంటో ఓసారి చూసేద్దామా..


ప్రతిరోజూ ఆనందంగా ఉండాలని.. రోజంతా సంతోషంగా గడవాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు.. శుభం జరగాలని అందరూ కోరుకుంటారు. అయితే.. అందుకోసం మనవంతు మానవ ప్రయత్నం చేయాలి. ప్రతిరోజూ కొన్ని మంత్రాలు జపించడం వల్ల..  చాలా మంచి జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ మంత్రాలేంటో ఓసారి చూసేద్దామా..

Latest Videos

Also Read: దీపావళి హారతులు - లక్ష్మీ పూజల ముహూర్తాలు

1. నేను స్ట్రాంగ్ ఉన్నాను.. నేను సమర్థుడిని ( Iam strong and capable)
2.నా దగ్గర ఉన్నఉన్నదానికి నేను కృతజ్ఞుడను (I'm grateful for what i have)

Also Read: గృహ అలంకరణ.. తీసుకోవాల్సిన వాస్తు జాగ్రత్తలు ఇవే..!
3.నాకు కావాల్సింది నాలోనే ఉంది ( All I need is there in me)
4.నేను నా భయాలన్నింటినీ జయించగలను, బలంగా ఉండగలను ( i can conquer all my fears and be strong)
5.ఈ రోజు  చాలా మంచి రోజు ( Today is a Good day)
6.నేను ఈ రోజు ప్రేమను ఎంచుకుంటున్నాను ( I Choose Love Today)
7.ఓం( OM)

Also Read: రావి ఆకుపై పేరు రాస్తే ఆ వ్యక్తిని వశీకరణ చెయ్యొచ్చా.. అసలు నిజాలు ఏంటంటే?
8.నన్ను నేను ప్రేమిస్తున్నాను( I love Myself)
9.నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి( I have everything I need)
10.గురువే నమః( Guray namaha)

click me!