లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుంది అనడానికి సంకేతాలు ఇవే..!

Published : Aug 24, 2023, 03:17 PM IST
లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుంది అనడానికి సంకేతాలు ఇవే..!

సారాంశం

మన ఇంటికి సంపద రాకముందే దేవుడు కొన్ని సూచనలు ఇస్తాడు. ఈ లక్షణాలు కనిపిస్తే లక్ష్మి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని అర్థమట.    

శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ఈ మాసంలో లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల, ఆ లక్ష్మీదేవి స్వయంగా ఇంట్లోకి వస్తుంది నమ్ముతుంటారు. అయితే, లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తోంది అనే విషయం ముందుగానే తెలిసిపోతుందట. ఈ మేరకు  లక్ష్మీదేవి సంకేతాలు పంపుతుందట. అదెలాగో మనం కూడా తెలుసుకుందాం..


మన ఇంటికి సంపద రాకముందే దేవుడు కొన్ని సూచనలు ఇస్తాడు. ఈ లక్షణాలు కనిపిస్తే లక్ష్మి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని అర్థమట.
 

మీ కలలో గుడ్లగూబ, చీపురు, ఏనుగు, గులాబీ పువ్వు కనిపిస్తే అది మామూలు కల కాదు. ఇది లక్ష్మీదేవి ఆగమనానికి ప్రతీక.


బల్లులను చూడటం మంచి సంకేతంగా పరిగణిస్తారు. ఇది లక్ష్మీ రాకకు నిదర్శనమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో చీపురు చూడటం కూడా మంచి సంకేతం. మీ ఇంటి చుట్టూ ఉన్న చెత్తను ఎవరైనా ఊడ్చడం చూస్తే  ఇంకా మంచిదట.


జ్యోతిష్యం ప్రకారం ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం లక్ష్మి రాకకు సంకేతం. ఇది మిమ్మల్ని త్వరగా ధనవంతులను చేస్తుంది.

జ్యోతిష్యం ప్రకారం, అరచేతిలో దురద మొదలైతే, త్వరలో డబ్బు మీ చేతికి వస్తుందని చెబుతారు.
 

PREV
click me!

Recommended Stories

Chanakya Niti: పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా.? ఇలాంటి మ‌హిళ‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది
చాణక్య నీతి ప్రకారం ఇలాంటి జీవిత భాగస్వామి ఉంటే జీవితాంతం కష్టాలే!