మూడు ప‌రుగుల‌కే కోహ్లి పెవిలియ‌న్‌

Published : Jul 26, 2017, 03:35 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
మూడు ప‌రుగుల‌కే కోహ్లి పెవిలియ‌న్‌

సారాంశం

3 పరుగులకే  అవుటైనా విరాట్ నిలకడగా ాడుతున్న పూజరా

 

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పటిష్ట స్థితిలో ఉన్న టీమిండియా త్వ‌ర‌గానే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. శిఖర్ ధావన్ డబుల్ సెంచరీ మిస్ చేసుకోగా... కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 8 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ నువాన్ ప్రదీప్ బౌలింగ్ లో కీపర్ డిక్ వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ రెండు వికేట్లు కేవ‌లం 5 ఓవ‌ర్ల తేడాతో ప‌డిపొయ్యాయి. అనంతరం అజింక్యా రహానే క్రీజులోకి వచ్చాడు. పుజార నిలకడగా ఆడుతూ 149 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 298 పరుగులు.  ర‌హానే 30 బంతులాడి 3 ప‌రుగులు చేశాడు

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !