కెమెరాకు చిక్కిన మంగళూరు దెయ్యం !

Published : Mar 05, 2017, 02:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
కెమెరాకు చిక్కిన మంగళూరు దెయ్యం !

సారాంశం

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మంగళూరు దెయ్యం వీడియో

రాత్రి 2 గంటల సమయం...

 

మంగళూరు జాతీయ రహదారి...

 

ఆ సమయంలో ఇద్దరు కారులో వెళుతున్నారు....

 

సడెన్ గా వారికి రోడ్డు ముందు ఓ తెల్లటి ఆకారం కనిపించింది.

 

http://newsable.asianetnews.tv/south/video-of-ghost-at-2-am-in-mangalore-goes-viral

 

 

దీంతో కారును రివర్స్ చేయడానికి తెగ ప్రయత్నించారు అందులోని వారు. అలా రివర్స్ చేయడంతో కారుకు ముందున్న ఆ తెల్లటి ఆకారం కూడా రివర్స్ లో నడిచింది.

 

అయితే అది రియల్ వీడియోనా, నకిలీదా అనేది తెలియదు కానీ, వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !