ఇద్దరు ఆంధ్రా మంత్రులు తాతలయ్యారు...

Published : Jun 14, 2017, 12:12 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
ఇద్దరు ఆంధ్రా మంత్రులు తాతలయ్యారు...

సారాంశం

మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పురపాలక శాఖ మంత్రినారాయణ తాతలయ్యారు. గంటాకుమారుడికి నారాయణ కుమార్తెకు రెండేళ్లక్రితం వివాహం జరిగింది. వారికి  ఈ రోజు కొడుకుపుట్టాడు.

 

వియ్యంకులయిన  ఇద్దరు ఆంధ్రా మంత్రులు ఈ రోజు తాతలయ్యారు...

ముద్దుల మనవడ్ని ఎత్తుకుని మురిసిపోయారు. 

మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకుమారుడికి, పురపాలక శాఖ మంత్రినారాయణ కుమార్తెకు రెండేళ్లక్రితం వివాహం జరిగిన విషయంతెలిసిందే. 

ఈ దంపతులకు హైదరాబాద్‌లోని ఓ వైద్యశాలలో మంగళవారం మగబిడ్డ పుట్టాడు. 

మనవడ్ని చూసేందుకుఅక్కడికి వెళ్లిన ఇద్దరు మంత్రులు బిడ్డను చూసి ఆనందం వ్యక్తంచేశారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !