ఈ రోజు తిరుమల దర్శనం విశేషాలు

Published : Jun 09, 2017, 12:44 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
ఈ రోజు తిరుమల దర్శనం విశేషాలు

సారాంశం

నిన్న జూన్ 8 న  73,797 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం  కలిగినది.  45,295 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

తిరుమల సమాచారం

* ఈరొజు శుక్రవారం 
   09.06.2017
   ఉ!! 5 గంటల సమయానికి

* సర్వదర్శనం
   కంపార్టమెంట్ లనీ
   నిండినది భక్తులు
   వెలుపల వేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి 15
   గంటల సమయం
 ‌‌‌‌  పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులతో కంపార్టమెంట్
   లన్నీ నిండినది వెలుపల
   భక్తులు వేచి ఉన్నారు.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులకి 12 గంటల
   స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ 8 న
   73,797 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 45,295 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !