(video) స్నేక్ కిస్ స్ స్ స్ ... సోషల్ మీడియాలో వైరల్

Published : May 18, 2017, 05:21 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
(video) స్నేక్ కిస్ స్ స్ స్ ... సోషల్ మీడియాలో వైరల్

సారాంశం

ఇచచద్రి అనే బోజ్ పురి సినిమాలో  నాగరాజు... హీరోయిన్ ను రోమాంటిక్ గా ముద్దు పెట్టుకుంది.

స్నేక్ డ్యాన్స్ చూసుంటారు... స్నేహ్ కిస్ స్ స్ స్ ఏంటీ కొత్తగా అనుకుంటున్నారా... అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే.

 

బాలీవుడ్ ముద్దుల హీరో హిమ్రాన్ హష్మీ లిప్ లాక్ ను మించిపోయేలా ఈ పాము హీరోయిన్ ను రోమాన్స్ చేసింది. ఇంతకీ ఎక్కడో తెలుసా... ఇచచద్రి అనే బోజ్ పురి సినిమాలో... హీరోయిన్ ను ఇలా రోమాంటిక్ గా ముద్దు పెట్టుకుంది. ఇదంతా గ్రాఫిక్స్ మాయ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనకుంటా...

 

అయితే ఈ సీన్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీని మీద జోకులు కూడా బాగానే పేలుతున్నాయి.

 

కొన్నాళ్ల కిందట వరకు పామును సినిమాలలో విలన్ గానో దేవుడి అవతారంగానో చూపించేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇలా పామును చాలా హాట్ గా రోమాంటిక్ గా కూడా చూపిస్తున్నారు.

http://newsable.asianetnews.tv/video/how-can-a-love-making-scene-turn-you-off-find-out

 

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu