షాక్: గుడిలోనే పూజారి వేధింపులు, నగ్నంగా ఊరేగించిన స్థానికులు

Published : May 31, 2018, 12:09 PM IST
షాక్: గుడిలోనే పూజారి  వేధింపులు, నగ్నంగా ఊరేగించిన స్థానికులు

సారాంశం

గుడిలోనే పూజారి రాసలీలలు


బెంగుళూరు: దైవ సన్నిధిలో మహిళా భక్తులపై లైంగిక
వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో  ఓ
పూజారిపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటక
రాష్ట్రలోని బెలగావిలో చోటు చేసుకొంది. 


కర్ణాటక రాష్ట్రంలోని షంబాజీ రోడ్డులోని కపిలేశ్వర
ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి గత
కొంతకాలంగా గుడికి వచ్చే మహిళ భక్తుల పట్ల అసభ్యంగా
ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలున్నాయి. ఈ విషయమై
పూజారిని హెచ్చరించినా ఫలితం లేకపోయిందని
స్థానికులు చెబుతున్నారు.

రెండు రోజుల క్రితం గుడికి వచ్చిన మహిళా భక్తురాలి పట్ల
కూడ పూజారి అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపిస్తోంది.
దీంతో స్థానికులు పూజారిని చితకబాదారు. నగ్నంగా రోడ్డుపై
ఊరేగించారు. 
 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !