ఒక ఏడాది కిందట చైనాలో మూడేళ్ల బాలుడు బోర్ వెల్ లో పడ్డాడు. చైనా అధికారులు కాపాడిన తీరు ఇది.
విఫలమయిన బోర్ వెల్ లను మూసేయ కుండా వదిలేసే నిర్లక్ష్యం భారత దేశంతో పాటు చాలా దేశాల్లో ఉంది. చైనాలో కూడా ఉంది. గత ఏడాది ఏప్రిల్ చైనా గ్రామీణ ప్రాంతంలో ఒక చోట బోర్ వెల్ లోకి మూడేళ్ల బాలుడొకడు జారి పడ్డాడు. చాలా చాకచక్యంగా ఆ బాలుని చైనా అధికారులు రక్షించారు. ఈ వీడియో చూడండి.