తెలంగాణ రైతు పొలంలో జైన తీర్థంకరుడి విగ్రహం

Published : Jun 15, 2017, 07:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
తెలంగాణ రైతు పొలంలో జైన తీర్థంకరుడి విగ్రహం

సారాంశం

తెలంగాణాలో ఒక రైతు పొలం దున్నుతుండగా ప్రాచీన జైన తీర్థంకర విగ్రహం బయల్పడింది. గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కోట్ల నర్సింహులపల్లిలో   ఈ  విగ్రహం దొరికింది. ఆ గ్రామ ప్రజలు ఆ విగ్రహాన్ని అధికారులకు అప్పగించారు.

తెలంగాణాలో ఒక రైతు పొలం దున్నుతుండగా ప్రాచీన జైన తీర్థంకర విగ్రహం బయల్పడింది. గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కోట్ల నర్సింహులపల్లిలో ఈ విగ్రహం బయల్పడింది.  గ్రామ ప్రజలు ఆ విగ్రహాన్ని అధికారులకు అప్పగించారు.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu