నీళ్లనుకుని యాసిడ్ తాగిన విద్యార్థులు

Published : Jun 29, 2017, 05:15 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
నీళ్లనుకుని యాసిడ్ తాగిన విద్యార్థులు

సారాంశం

తెలంగాణా యాదాద్రిభవనగిరి జిల్లాలో  మంచినీరు అనుకుని ఇద్దరు విద్యార్థులుయాసిడ్ తాగారు . వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా  ఉంది. మోత్కూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. పాఠశాలకు చెందిన  సాగర్ (11), మణి(4) అనే ఇద్దరు విద్యార్థులు మంచినీరు అనుకుని యాసిడ్ తాగారు.

తెలంగాణా యాదాద్రిభవనగిరి జిల్లాలో  మంచినీరు అనుకుని ఇద్దరు విద్యార్థులుయాసిడ్ తాగారు . వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది.

మోత్కూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సాగర్, మణి అనే ఇద్దరు విద్యార్థులు మంచినీరు అనుకుని యాసిడ్ తాగారు.

విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో పాఠశాల యాజమాన్యం వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !